కామారెడ్డి జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం : మంత్రి జూపల్లి కృష్ణారావు

కామారెడ్డి జిల్లాను పర్యాటక పరంగా అభివృద్ధి చేస్తామని రాష్ర్ట పర్యాటక, ఎక్సైజ్ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. సోమవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాదానమిచ్చారు.