అసెంబ్లీలో మజ్లిస్ వర్సెస్ బీజేపీ!..ఓటర్ల జాబితా సవరణపై మాటల యుద్ధం

అసెంబ్లీ వేదికగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) అంశంపై మజ్లిస్, బీజేపీ మధ్య మంగళవారం మాటల యుద్ధానికి దారితీసింది. మైనార్టీ ఓట్ల తొలగింపు అంశాన్ని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రస్తావించగా.. బీజేపీ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.