Tirupati Tragic incident: వివాహేతర సంబంధం తెచ్చిన విషాదం.. సంచలనం కలిగిస్తున్న ఘటన

తిరుపతి నగరంలోని కొర్లగుంట మారుతి నగర్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఒక విషాదకర ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఒక మహిళ మృతి చెందిన ఘటనలో అనంతరం సంబంధిత వ్యక్తి కూడా మృతి చెందడంతో ఈ ఘటనపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.