ఏపీలో మున్సిపల్ ఎన్నికలు అప్పుడే.. మంత్రి కీలక ప్రకటన

ఏపీ మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై కీలక అప్‌డేట్ వచ్చింది. ఏపీలో మున్సిపల్ ఎన్నికలను వచ్చే ఏడాది నిర్వహిస్తామని మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. మంత్రి నారాయణ సోమవారం ప్రకాశం జిల్లాలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన నారాయణ ప్రస్తుతం జనగణన నడుస్తోందని.. జనగణన పూర్తి అయిన తర్వాత 2027లో ఏపీలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు.