కౌన్సిలర్ అభ్యర్థుల ఖరారులో మంత్రి కోమటిరెడ్డిదే తుది నిర్ణయం

నల్గొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థుల ఖరారులో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిదే తుది నిర్ణయమని నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.