వెనిజులా సంక్షోభం.. ప్రపంచ ఆయిల్ మార్కెట్‌పై ఎలాంటి ప్రభావం ఉంటుంది?

ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు కలిగిన వెనిజులా ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో మునిగిపోయింది. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా దళాలు బంధించడం అంతర్జాతీయంగా పెను సంచలనంగా మారింది. అయితే ఈ పరిణామం ప్రపంచ చమురు మార్కెట్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఇప్పుడు అత్యంత కీలకమైన అంశంగా మారింది. అయితే అత్యధిక నిల్వలు ఉన్నప్పటికీ.. అందులో నుంచి ఉత్పత్తి వాటా చాలా తక్కువగా ఉండటంతో ఎలాంటి ప్రభావం ఉండదని నిపుణులు పేర్కొంటున్నారు.