Pawan Kalyan: పర్యావరణ పరిరక్షణలో ఏపీకి కొత్త దిశ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దీర్ఘకాలిక పర్యావరణ రక్షణగా నిలవనున్న ‘గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ ప్రాజెక్ట్‌పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.