Chicken Prices Soar: కొండెక్కిన కోడి

కోడి మాంసం ధర రికార్డు స్థాయికి చేరింది. విశాఖలో బ్రాయిలర్‌ స్కిన్‌లెస్‌ కిలో రూ.300 పలుకుతోంది. కోస్తాలోని మిగిలిన ప్రాంతాల్లోనూ దాదాపు ఇదే ధర ఉంది.