వర్గల్ మండలం నాచారంలో..డబ్బులు కావాలని బెదిరించడంతో హత్య

సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారంలో మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. సోమవారం వివరాలను గజ్వేల్ ఏసీపీ కె. నరసింహులు మీడియాకు వెల్లడించారు.