కర్నూలు మార్కెట్ యార్డులో రైతులు పంట ఉత్పత్తులను ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా పంట ఉత్పత్తులను అమ్మకానికి తెస్తున్నారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా కమిషన్ ఏజెంట్లు, వ్యాపారులు రైతులకు గిట్టుబాటు ధర అందించాలని కర్నూలు మార్కెట్ కమిటీ సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ జయలక్ష్మి సోమవారం స్పష్టం చేశారు.