తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంగా విద్యాసంస్కరణలు : ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి

తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్​లో 'తెలంగాణ రైజింగ్ 2047' విజన్ సాధన దిశగా కీలక సంస్కరణలు చేపట్టామని తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్(టీజీసీహెచ్ఈ) చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి తెలిపారు.