తెలుగు పాటలకు గాన కోకిల సుశీలమ్మ కేరాఫ్ అడ్రస్: సీల్ వెల్ సినీ స్వరాలు 80 ఈవెంట్లో మంత్రి వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్ రవీంద్రభారతిలో తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో శృతిలయ ఫౌండేషన్ ఎండ్ శృతిలయ ఆర్ట్స్ అకాడమీ సహకారంతో సీల్ వెల్ కార్పొరేషన్.. సీల్ వెల్ సినీ స్వరాలు 80.. కార్యక్రమం జరిగింది.