అన్నారం దర్గా ఉర్సు షురూ

వరంగల్​ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్​ దర్గా ఉర్సు సోమవారం రాత్రి వైభవంగా ప్రారంభమైంది. మొదటి రోజు ఉత్సవాల్లో భాగంగా దర్గా ప్రధాన ముజేవార్​ బోలేషావళి ఇంటివద్ద ముజేవార్లు పాషా, గౌష్​పాషా, ఖాజాపాషా తదితరులు ‘సంథల్’ (​గంధం) పూజలు చేశారు. అనంతరం పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తుల మధ్య సలాం పాటలతో ఊరేగింపు ప్రారంభ