ఇప్పటికైనా మేల్కోకపోతే.. హైదరాబాద్‌కు ఢిల్లీ పరిస్థితి: మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణ అసెంబ్లీలో హిల్ట్‌పాలసీపై మంగళవారం లఘు చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబుతోపాటు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్ది తదితరులు మాట్లాడారు.