BBL 2025-2026: విజయానికి 6 బంతుల్లో 13 పరుగులు.. గెలిపిస్తావనుకుంటే ఇలా చేశావేంటి వార్నర్

తొలి మూడు బంతుల్లో వార్నర్ కనీసం సింగిల్ తీయలేకపోయాడు. మూడు డాట్ బాల్స్ కావడంతో చివరి మూడు బంతులకు 12 పరుగులు చేయాల్సిన పరిస్థితి. నాలుగో బంతికి సింగిల్ తీశాడు. దీంతో సమీకరణం 2 బంతుల్లో 12 పరుగులకు చేరింది.