సంక్రాంతి పండగ వేళ భారీగా పెరిగిన బస్ టికెట్ ధరలు.. ప్రయాణికులకు బ్యాడ్‌న్యూస్ చెప్పిన ఆర్టీసీ

సంక్రాంతి పండగ వేళ ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ షాకిచ్చింది. టికెట్ ధరలను భారీగా పెంచనుంది. అయితే సంక్రాంతి పండగ ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు ప్రత్యేక బస్సులను ప్రకటించింది. ఈ బస్సుల ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులో ఉన్నప్పటికీ.. ఇతర ప్రయాణికులకు స్పెషల్ బస్సుల్లో ఒకటిన్నర రెట్లు అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నారు. హైదరాబాద్‌లోని ప్రధాన పాయింట్ల నుంచి ఈ నెల 9వ తేదీ నుంచి ప్రత్యేక సర్వీసులు ప్రారంభం కానున్నాయి.