రవితేజ మార్క్‌‌ ఫన్‌‌ తో..భర్త మహాశయులకు విజ్ఞప్తి

సంక్రాంతికి రవితేజ నుంచి వస్తోన్న ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. కిశోర్ తిరుమల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్స్‌‌. సోమవారం ట్రైలర్‌‌‌‌ అప్‌‌డేట్‌‌ ఇచ్చారు మేకర్స్‌‌