Mahesh Babu-Rajamouli: శ్రీరామనవమికి 'వారణాసి' రిలీజ్?.. 2027 ఏప్రిల్ 9న రాజమౌళి-మహేష్ బాబు విశ్వరూపం!

సూపర్ స్టార్ మహేష్ బాబు , దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ' వారణాసి' . దాదాపు రూ. 1300 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలతో భారీగానే ఉన్నాయి. భారతీయ పురాణాల నేపథ్యంలో సాగే ఈ సాహసగాథను విజువల్ వండర్ గా తెరపై ఆవిష్కరించేందుకు జక్కన్న విశ్వ ప్రయత్నాలు చేస్త