తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డు చెప్పలే ..గోదావరిలో పుష్కలంగా నీళ్లున్నాయి

విభజన తర్వాత కాళేశ్వరం కడితే అడ్డు చెప్పలే ఏపీలోని నదులన్నింటినీ అనుసంధానిస్తం గంగా, కావేరి కలవాలి..సమస్య పరిష్కారం కావాలి కల్వకుర్తి లిఫ్ట్, ఏఎమ్మార్ ఎత్తిపోతల, నెట్టెంపాడు నేనే పూర్తి చేశాననిగుంటూరులో ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.