Indian Woman In US Flat: అమెరికాలో దారుణం.. మాజీ ప్రియుడి ఇంట్లో శవమై తేలిన భారత యువతి..

అమెరికాలో ఉద్యోగం చేస్తున్న 27 ఏళ్ల ఓ భారతీయ యువతి మాజీ ప్రియుడి చేతిలో దారుణ హత్యకు గురైంది. మాజీ ప్రియుడు ఆమె అతి దారుణంగా కత్తితో పొడిచి చంపేశాడు. హత్య అనంతరం ఇండియాకు పారిపోయి వచ్చాడు.