అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇంటిపై దాడి.. కిటికీలు ధ్వంసం, నిందితుడి అరెస్ట్

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇంటిపై దాడి జరిగింది. నిందితుడు.. ఇంట్లోకి చొరబడి అద్దాలను ధ్వంసం చేశాడు. అయితే ఈ దాడి సమయంలో ఇంట్లో జేడీ వాన్స్, ఆయన కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో వెంటనే అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది.. ఈ దాడికి పాల్పడ్డ నిందితుడిని అరెస్ట్ చేశారు.