బెదిరింపు ధోరణిమానుకోవాలి..నికోలస్, ఆయన భార్యను రిలీజ్ చేయాలి: జిన్ పింగ్

ప్రపంచం ప్రస్తుతం ఎన్నడూ లేని విధంగా అస్థిరతను ఎదుర్కొంటున్నదని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అన్నారు. కొన్ని దేశాలు (అమెరికా) సాగిస్తున్న ఏకపక్ష చర్యలు, బెదిరింపు ధోరణి అంతర్జాతీయ శాంతికి భంగం కలిగిస్తున్నాయని మండిపడ్డారు.