కేరళలో భారీ అగ్ని ప్రమాదం

కేరళలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. త్రిస్సూర్ రైల్వే స్టేషన్ పార్కింగ్ లో ఆదివారం ఉదయం 6.45 గంటలకు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పార్కింగ్ లోని వందలాది బైకులు దగ్ధమయ్యాయి.