A Roadblock to Tourism Development!
కూటమి ప్రభుత్వం సీతంపేటలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నా.. అటవీశాఖ మాత్రం మోకాలడ్డుతోంది. దీంతో పనులు ముందుకు సాగడం లేదు. మొత్తంగా ఆశాఖాధికారులు సహకరించకపోవడంపై విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.