క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్‌లో ‘ఆడాల్సెన్స్’ హవా.. రికార్డు సృష్టించిన చిన్నారి నటుడు!

సినిమా , టెలివిజన్ రంగాల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే క్రిటిక్స్ చాయిస్ అవార్డుల వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వరుసగా నాలుగోసారి ప్రముఖ కమెడియన్ చెల్సీ హ్యాండ్లర్ హోస్ట్ గా వ్యవహరించారు. తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించారు. కాలిఫోర్నియాలోని సాంటా మోనికా బార్కర్భంగర్ లో ఈ వేడుక జరిగింది.