కల్యాణి ప్రియదర్శన్‍కి క్రేజీ ఆఫర్: రణ్‌వీర్ సింగ్ సరసన బాలీవుడ్ ఎంట్రీ? జాంబీ థ్రిల్లర్‌లో ఛాన్స్!

మలయాళ చిత్రసీమ నుంచి తనదైన నటనతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్న నటి కల్యాణి ప్రియదర్శన్ . ప్రస్తుతం ఈ బ్యూటీ కెరీర్ పరంగా పీక్స్ లో ఉంది. స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ 'స్టార్ కిడ్' ట్యాగ్ కే పరిమితం కాలేదు. తన ప్రతిభతో సత్తా చాటుతోంది