మమతా బెనర్జీ కీలక ప్రకటన.. ‘వారి వేధింపులు వల్ల ప్రజలు ఆత్మహత్య చేసుకుంటున్నారు.. కోర్టుకెళ్తాను’

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను సవాల్ చేస్తూ, అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తానని, ప్రజల పక్షాన తానే వాదిస్తానని స్పష్టం చేశారు. బీజేపీ, ఎన్నికల సంఘం తీరుపై తీవ్రంగా మండిపడుతూ, ఓటర్ల పేర్లను తొలగించడం, వృద్ధులను ఇబ్బంది పెట్టడం వంటి అన్యాయాలను సహించబోమని తెలిపారు. ఎస్ఐఆర్ అధికారులు వేధింపులు వల్ల ప్రజలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు.