యూరియాతో సంతానోత్పత్తి శక్తి తగ్గే ప్రమాదం : వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య

రైతులు అవసరానికి మించి యూరియా వాడుతున్నారని తెలంగాణ అగ్రికల్చరల్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య అన్నారు. ఎక్కువ దిగుబడులు వస్తాయనే అపోహ వల్ల రైతులు యూరియా ఎక్కువగా వాడుతున్నారని, అది సరికాదని ఆదివారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు.