రామకృష్ణాపూర్ పట్టణంలో శబరికి వెళ్తున్న అయ్యప్ప స్వాములకు ముస్లింల చేయూత

రామకృష్ణాపూర్​ పట్టణానికి చెందిన అయ్యప్పస్వాములకు సోమవారం ముస్లింలు పండ్లు, ఇతర ఆహార పదార్థాలను అందజేసి మతసామరస్యాన్ని చాటారు.