ఆ వార్త చదివి గుండె ముక్కలైంది: బంగ్లాదేశ్లో హిందూ వితంతువుపై దాడిని తీవ్రంగా ఖండించిన ధావన్

బంగ్లాదేశ్లో హిందూ వితంతువుపై జరిగిన దాడి ఘటనపై టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ స్పందించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన ధావన్.. ఎవరిపైనైనా, ఎక్కడైనా ఇటువంటి హింస ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు.