kumaram bheem asifabad- వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి

జనవరి 6 (ఆంధ్రజ్యోతి): వాహనదారులు ట్రాఫిక్‌ నిబందనలు పాటించాలని కౌటాల సీఐ సంతోష్‌కుమార్‌ అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. పోలీసు స్టేషన్‌ నుంచి ప్రధాన వీధుల గుండా ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ వాహనదారులు హెల్మెట్‌ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడిపినట్లయితే రోడ్డు ప్రమాదాలు జరిగి కుటుంబాలు రోడ్డున పడుతాయన్నారు.