Former Union Minister: పెను విషాదం.. కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు సురేష్ కల్మాడి (81) పుణెలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. పీవీ నరసింహారావు కేబినెట్‌లో రైల్వే మంత్రిగా, ఆసియన్ అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆయన కీలక బాధ్యతలు నిర్వహించారు.