2020 ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసు..ఉమర్ ఖాలిద్, ఇమామ్‌కు నో బెయిల్

2020లో జరిగిన ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న స్టూడెంట్ యూనియన్ నేతలు ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్‌కు బెయిల్ నిరాకరించిన కోర్టు, మిగిలిన ఐదుగురు నిందితులకు మాత్రం బెయిల్ మంజూరు చేసింది.