ఇంటర్నెట్ సెంటర్ పేరుతో అక్రమ సంపాదన..తాండూరులో నకిలీ సర్టిఫికెట్ల దందా గుట్టురట్టు

ఇంటర్నెట్ సెంటర్ లో నకిలీ సర్టిఫికెట్ల దందా.. రెవెన్యూ డిపార్టుమెంట్ జారీ చేసిన సర్టిఫికెట్లను నకిలీవి సృష్టించి అక్రమ సంపాదన.. ఏజెంట్లను పెట్టుకుని మరీ దందా..వికారాబాద్ జిల్లా నకిలి సర్టిఫికెట్లు తయారి, విక్రయం కలకలం రేపుతోంది.