కవితకు హైబీపీ.. 150/110..మండలిలో ఎమోషనల్ స్పీచ్ తర్వాత అనారోగ్యం

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత హైబీపీతో బాధపడుతున్నారు. సోమవారం శాసనమండలిలో భావోద్వేగపూరితమైన స్పీచ్​ తర్వాత.. ఆమె అనారోగ్యానికి గురయ్యారు.