సీసీఐ కేంద్రాల్లో వసూళ్ల దందా..! కొనుగోలు సెంటర్లలో పత్తి అమ్మాలంటే డబ్బులు ఇవ్వాల్సిందే

సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) పత్తి కొనుగోలు కేంద్రంలో వసూళ్ల దందా కొనసాగుతున్నది. క్వింటాల్ పత్తికి రూ.700 నుంచి రూ.800 వరకు, ఓటీపీ చెప్పడానికి రూ.4 వేల వసూళ్లు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు