జాగృతి 'రూట్ మ్యాప్' సిద్ధం.. ఎజెండా కమిటీతో కవిత జూమ్ కాన్ఫరెన్స్
తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎజెండా కమిటీ సభ్యులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. నీళ్లు, నిధులు, నియామకాలతో పాటు 32 అంశాలపై అధ్యయనానికి ప్రత్యేక కమిటీలను...