పెద్దపల్లి పార్లమెంట్పరిధిలోని ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆకాంక్షించారు. మంగళవారం రామగిరి మండలం సుందిళ్ల గ్రామంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించి ఎంపీ ప్రత్యేక పూజలు చేశారు.