బూర్గంపహాడ్ లో 15 కేజీల గంజాయి పట్టివేత

బైక్​ అదుపుతప్పి పడిపోయిన వ్యక్తి నుంచి 15 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మండలంలోని సారపాకలో సోమవారం చోటుచేసుకుంది.