జగిత్యాలలో గ్రాండ్‌‌‌‌‌‌‌‌గా జీవన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి బర్త్ డే

మాజీ మంత్రి జీవన్ రెడ్డి బర్త్ డే వేడుకలు జగిత్యాలలోని ఇందిరాభవన్‌‌‌‌‌‌‌‌లో సోమవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు జీవన్‌‌‌‌‌‌‌‌రెడ్డికి బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.