ముసాయిదాలో అభ్యంతరాలుంటే 9లోగా తెలపండి : అడిషనల్ కలెక్టర్ జె.అరుణశ్రీ

ముసాయిదా ఓటరు జాబితాకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 9లోగా లిఖిత పూర్వకంగా సమర్పించాలని అడిషనల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్, రామగుండం కమిషనర్ జె.అరుణ శ్రీ కోరారు.