బీఆర్ఎస్ లెక్కనే చేస్తామంటే.మిమ్మల్నీ వాళ్ల పక్కనే కూసోబెడ్తరు : ఎమ్మెల్యే పాయల్ శంకర్
బీఆర్ఎస్ లెక్కనే పరిపాలిస్తామంటే.. ప్రజలు మిమ్మల్ని కూడా వాళ్ల పక్కనే (ప్రతిపక్షంలో) కూర్చోబెడతారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ హెచ్చరించారు.