ఇండస్ట్రీ సుభిక్షంగా ఉన్నప్పుడే నిజమైన సంక్రాంతి: చిరంజీవి
చిరంజీవి హీరోగా, వెంకటేష్ కీలక పాత్రలో అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకరవరప్రసాద్ గారు’. నయనతార హీరోయిన్. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండగా బుధవారం