Hyderabad: 9999 @ రూ.18 లక్షలు

ఫ్యాన్సీ నంబర్ల పుణ్యమాని రవాణా శాఖకు భారీగా ఆదాయం సమకూరుతోంది. 9999 నెంబర్ కు రూ.18 లక్షలు చెల్లించి దక్కించుకున్నారు. ఖైరతాబాద్‌ సెంట్రల్‌ జోన్‌ కార్యాలయంలో జరిగిన వేలంలో ఈ నెంబర్‏కు అత్యధిక పోటీ నెలకొంది.