"కుక్క కరిచే మూడ్‌లో ఉందో లేదో ఎవరూ చెప్పలేరు": సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు

దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న వీధి కుక్కల దాడుల సమస్యపై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కుక్క కరిచే మూడ్‌లో ఉందా లేదా అని దాన్ని మనసును ఎవరూ చదవలేరు అని ధర్మాసనం పేర్కొంది. వీధి కుక్కల బెడదను అరికట్టడం, బాధితులకు పరిహారం చెల్లించడంపై దాఖలైన పిటిషన్లను విచారించిన సందర్భంగా సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.