Prabhas : డార్లింగ్ అంటే ఈయనే.. అభిమాని పుట్టినరోజున ప్రభాస్ స్పెషల్ సర్ప్రైజ్

రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ యంగ్ హీరో కేవలం సినిమాలతోనే కాదు.. తన వ్యక్తిత్వంలోనూ కోట్లాది అభిమానుల మనసు గెలుచుకున్నారు. ప్రస్తుతం ప్రభాస్ తన వింటేజ్ కామెడీ అండ్ హారర్ ఎంటర్టైనర్ ‘ది రాజా సాబ్’ (The Raja Saab) విడుదలకు సిద్ధమవుతున్నారు.