త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు.. పట్టణ పోరుకు కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కోసం కాంగ్రెస్ మిషన్ మున్సిపల్ పేరుతో పకడ్బందీ వ్యూహాలు రచిస్తోంది. అభ్యర్థుల ఎంపికలో పారదర్శకత, రెబల్ అభ్యర్థుల బెడద నివారణపై సీఎం, పీసీసీ అధ్యక్షుడు దృష్టి సారించారు. సంక్రాంతిలోగా నామినేటెడ్ పదవుల భర్తీ, అనుబంధ సంస్థల నియామకాలతో పాటు ప్రచార వ్యూహాలకు తుది రూపం ఇవ్వనున్నారు.