జీహెచ్‌‌‌‌ఎంసీ విభాగాలపై పూర్తి అవగాహనతో ఉండాలి

హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ పరిధిలోని వివిధ విభాగాల పనితీరు, విధులపై కొత్తగా బాధ్యతలు చేపట్టిన అదనపు కమిషనర్లు, జోనల్ కమిషనర్లు సమగ్ర అవగాహన కలిగి ఉండాలని జీహెచ్‌‌‌‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ సూచించారు