ఒకే రకమైన పన్ను విధానం కోసం సవరణలు : మంత్రి జూపల్లి కృష్ణారావు

జీఎస్‌‌‌‌టీ కౌన్సిల్ 51 నుంచి 55వ సమావేశాల వరకు చేసిన సిఫార్సుల మేరకు దేశవ్యాప్తంగా ఒకే రకమైన పన్ను విధానం ఉండాలనే ఉద్దేశంతో సవరణలు చేపట్టినట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.