స్కూల్ యాజమాన్యంతో ఆఫీసర్లు కుమ్మక్కు..బస్ ప్రమాదంపై తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన రెవెన్యూ అధికారులు

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గణేశ్ పాడు దగ్గర ఈనెల 2న జరిగిన ప్రైవేట్ స్కూల్ బస్సు ప్రమాదంపై ఎంక్వైరీ చేసిన వేంసూరు మండల రెవెన్యూ అధికారులు ఆ స్కూల్​ యాజమాన్యంతో కుమ్మక్కు కావడం చర్చనీయాంశంగా మారింది.